Wednesday, December 5, 2012

పొంగి పొరలే అందాలెన్నో

చిత్రం: కొత్త జీవితాలు (1980)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: సినారె
నేపథ్య గానం: బాలు, జానకి


పల్లవి:

పొంగి పొరలే ...అందాలెన్నో పొంగి పొరలే...

కన్నెమదిలో అందాలెన్నో పొంగి పొరలే...
కన్నెమదిలో అందాలెన్నో పొంగి పొరలే...
కోనల్లోనా.. లోయల్లోనా నేల పైన నింగి కదలే...
వన్నెకాడు నన్ను కలిసే...


చరణం 1:


పూలే రమ్మనగా... పరువాలే ఝుమ్మనగా
పూలే రమ్మనగా... పరువాలే ఝుమ్మనగా
పవనాలే జిల్లనగా...హృదయాలే జల్లనగా

పొంగి పొరలే అందాలెన్నో ..పొంగి పొరలే
కోనల్లోనా... లోయల్లోనా...నేల పైన నింగి కదలే
వన్నెకాడు నిన్ను కలిసే....


చరణం 2 :

కోయిల పాటలలోనా... ఆ కోవెల గంటలలోనా
కోయిల పాటలలోనా... ఆ కోవెల గంటలలోనా
మ్రోగిందీ... రాగం... మ్రోగిందీ... రాగం..
ఆడిందీ తాళం... అది నీ కోసం...హా.హా.హా


కన్నెమదిలో అందాలెన్నో... పొంగి పొరలే 
కోనల్లోనా లోయల్లోనా... నేల పైన నింగి కదిలే 
వన్నెకాడు నన్ను కలిసే


చరణం 3 :

పాటలు నేర్చే భామా... తొలిపాఠంలే మన ప్రేమా
పాటలు నేర్చే భామా... తొలిపాఠంలే మన ప్రేమా
కన్నుల్లో... మౌనం...కన్నుల్లో... మౌనం...
నవ్వుల్లో గానం... అది నా కోసం...హా.హా.హా..



పొంగి పొరలే అందాలెన్నో..పొంగి పొరలే
కోనల్లోనా.. లోయల్లోనా..నేల పైన నింగి కదలే
వన్నెకాడు నిన్ను కలిసే...

No comments:

Post a Comment