Wednesday, January 30, 2013

A వచ్చి B పై వాలె

చిత్రంఛత్రపతి (2005)
సంగీతంకీరవాణి
గీతరచయితచంద్రబోస్
నేపధ్య గానంకీరవాణిమాతంగి

పల్లవి:

వచ్చి B పై వాలె B వచ్చి C పై వాలె C వచ్చి D పై వాలిందే
ఆహా..
వచ్చి 2 పై వాలె ఆహా.. 2 వచ్చి 3 పై వాలె ఆహా.. 3 వచ్చి 4 పై వాలిందే..
A B C అంటే నాలో అందం 123 అంటే నీలో వేగం
వేగంతో అందాన్నేగుణపారం చెయ్యాలే

వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

చరణం 1:

నీ సెల్లు నెంబరు కనిపెట్టా నీ ఇల్లు నెంబరు కనిపెట్టా నీఒళ్ళు నెంబరు పనిపెట్టాలే
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
నీ గ్రీను సింబల్‌కనిపెట్టా ఆటీను సింబల్‌కనిపెట్టా ప్రోటీను సింబల్‌కనిపెట్టాలే
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
నీ నెంబరు‌నా సింబరు‌ఓ కుంభకోణంగా..
నా పంబరు‌డిసెంబరు‌ఆరంభకోణంగా
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు..

వచ్చి B పై వాలె B వచ్చి C పై వాలె C వచ్చి D పై వాలిందే
ఆహా..
వచ్చి 2 పై వాలె ఆహా.. 2 వచ్చి 3 పై వాలె ఆహా.. 3 వచ్చి 4 పై వాలిందే..

వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

చరణం 2:

మా నాన్న నడిగి యస్ అంటా పెదనాన్న నడిగి యస్ అంటా మా ఫ్యాన్స్ నడిగి యస్ అంటానే
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

మా బామ్మ నడిగి కిస్సంటా తాతమ్మ నడిగి కిస్సంటా జేజమ్మ నడిగి కిస్సంటాలే
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
 యస్ ని నీ కిస్సుతో సరికూడుకున్నాగా  యస్ ని వయస్సుతో తెగ వాడుకున్నాగా

వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

వచ్చి B పై వాలె B వచ్చి C పై వాలె C వచ్చి D పై వాలిందే
ఆహా..
వచ్చి 2 పై వాలె ఆహా.. 2 వచ్చి 3 పై వాలె ఆహా.. 3 వచ్చి 4 పై వాలిందే..

వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

1 comment:

  1. గౌ......... *
    a. లు
    b. చు
    c. ము
    d. ను

    ReplyDelete