Friday, February 1, 2013

వీరి వీరి గుమ్మడి పండు

చిత్రం: జయం (2002) 
సంగీతం: ఆర్.పి. పట్నాయక్ 
గీతరచయిత: సిరివెన్నెల 
నేపధ్య గానం: ఆర్.పి. పట్నాయక్ 

పల్లవి: 

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి 
దాగుడు మూతల దండాకోరు వీరి పేరేమి 
ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా 
ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెపుడంటా 
అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా 
అయినా లోకానికి అలుపే రాదుగా 
వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి 
దాగుడు మూతల దండాకోరు వీరి పేరేమి 

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి 
దాగుడు మూతల దండాకోరు వీరి పేరేమి 

చరణం 1: 

ఎవరికి వారొక తీరు చివరికి ఏమౌతారు 
పైనున్న దేవుడు గారు మీ తెలివికి జోహారు 
బంధం అనుకున్నది బండగా మారునా 
దూరం అనుకున్నది చెంతకు చేరునా 

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి 
దాగుడు మూతల దండాకోరు వీరి పేరేమి

No comments:

Post a Comment