Sunday, August 4, 2013

నా ప్రేమకే శెలవూ

చిత్రం: నీరాజనం (1988) 
సంగీతం: ఓ.పి. నయ్యర్ 
గీతరచయిత: రాజశ్రీ 
నేపధ్య గానం: బాలు 

పల్లవి : 

హ్మ్.. ఊఁఊఁ... 
హ్మ్.. ఊఁఊఁ... 

నా ప్రేమకే శెలవూ..ఊ.. నా దారికే శెలవూ 
కాలానికే శెలవూ..ఊ.. దైవానికే శెలవూ 
ఈ శూన్యం నా గమ్యం ఈ జన్మకే..ఏ.. శెలవూ 
నా ప్రేమకే శెలవూ..ఊ.. నా దారికే శెలవూ 
కాలానికే శెలవూ..ఊ.. దైవానికే శెలవూ 

చరణం 1: 

మదిలోని రూపం మొదలంత చెరిపీ 
మనసార ఏడ్చానులే..ఏ.. 
కనరాని గాయం కసితీర కుదిపీ 
కడుపార నవ్వానులే..ఏ.. 
నా ప్రేమకే శెలవూ..ఊ.. నా దారికే శెలవూ 
కాలానికే శెలవూ..ఊ.. దైవానికే శెలవూ 

చరణం 2: 

అనుకున్న దీవీ అది ఎండమావీ 
ఆ నీరు జలతారులే..ఏ.. 
నా నీడ తానే నను వీడగానే 
మిగిలింది కన్నీరులే..ఏ.. 

నా ప్రేమకే శెలవూ..ఊ.. నా దారికే శెలవూ 
కాలానికే శెలవూ..ఊ.. దైవానికే శెలవూ 
ఈ శూన్యం నా గమ్యం ఈ జన్మకే శెలవూ..ఊ.. 
నా ప్రేమకే శెలవూ నా దారికే శెలవూ 
కాలానికే శెలవూ..ఊ.. దైవానికే శెలవూ

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12478

No comments:

Post a Comment