Wednesday, March 5, 2014
కిరాతార్జునీయం
చిత్రం : భక్త కన్నప్ప (1976)
జయజయ మహాదేవ శివశంకరా
అని దేవతలు శివుని కొనియాడ
" ఓం నమః శివాయ... ఓం నమః శివాయ "
నెలవంక తలపాగ నెమలి ఈకగ మారే
శివుని ఆనతిని శిరమున దాల్చి
చిచ్చరపిడుగై వచ్చిన పందిని
' కొట్టితి నేనని ' అర్జునుడు
' వేట నాది వేటు నాది వేటాడే చోటు నాది
' చేవ నాది చేతనాది చేటెరుగని ఈటె నాది
గాండీవ పాండిత్య కళలుగా బాణాలు
ఓంకార ఘన ధనుష్టంకారములతోడ
చిత్రమేమో గురిపెట్టిన బాణమ్ములు మాయమాయే
జగతికి సుగతిని సాధించిన తల
తాడి ఎత్తు గాండీవముతో ముత్తాడి ఎత్తుగా
తల్లిదండ్రుల చలువ తనువైన దేవుడు
"కర చరణ కృతంవా కర్మ వాక్కాయజంవా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment