Sunday, March 30, 2014

పడకు పడకు వెంట పడకు

చిత్రం :  మంచి మనుషులు (1974)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల

పల్లవి:

పడకు పడకు వెంట పడకు..పడచు పిల్లకు ఆశపడకు
పోపోరా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. చినవాడా..ఆ..ఆ..ఆ..ఆ
పడకు పడకు వెంట పడకు..పడచు పిల్లకు ఆశపడకు
పోపోరా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. చినవాడా..ఆ..ఆ..ఆ..ఆ

పడకు పడకు..అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకు
పోలేనే...ఏ..ఏ..ఏ..ఏ..చినదానా..ఆ..ఆ..ఆ..ఆ
పడకు పడకు..అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకు
పోలేనే...ఏ..ఏ..ఏ..ఏ..చినదానా..ఆ..ఆ..ఆ..ఆ

చరణం 1:

లైలా...ఆ..ఆ....ఆ..ఆ

మజ్ఞూ..ఊ..ఊ..ఊ..
మజ్ఞూ...ఊ..ఊ..ఊ

మేలిముసుగులో పైడిబొమ్మలా మిసమిసలాడే లైలా...
నీ సొగసుకు సలాము చేస్తున్న.. నీ సొగసుకు సలాము చేస్తున్నా....

సొగసును మించిన మగసిరితో నా మనసును దోచిన మజ్ఞూ..
నీ మమతకు గులామునవుతున్న..నీ మమతకు గులామునవుతున్న

పెళ్ళికూతురై...ఈ..ఈ..వెళ్ళుతున్నావా...ఆ..ఆ
మన ప్రేమను ఎడారి చేశావా..మన ప్రేమను ఎడారి చేశావా..
పెళ్ళి తనవుకే..ఏ..ఏ...చేశారూ..ఊ..
మన ప్రేమ మనసుకే వదిలారూ..మన ప్రేమ మనసుకే వదిలారూ..
లైలా..ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ..

పడకు పడకు వెంట పడకు..పడచు పిల్లకు ఆశపడకు
పోపోరా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ చినవాడా..ఆ..ఆ..ఆ..ఆ ..
ఏహే..ఏ...
పడకు పడకు..అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకు
పోలేనే...ఏ..ఏ..ఏ..ఏ..చినదానా..ఆ..ఆ..ఆ..ఆ

చరణం 2:

అనార్....  సలీం..

గులాబి పూలతోటలో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
ఖవ్వాలి తీపిపాటలో..గులాబి పూలతోటలో..ఖవ్వాలి తీపిపాట
లో

సలీము లేత గుండెకు..షరాబు మత్తు చూపినా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
అనార్కలీవి నువ్వు..అనార్కలీవి నువ్వు..

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
మొఘల్ సింహాసనానికి.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కసాయి శాసనానికి...
మొఘల్ సింహాసనానికి..కసాయి శాసనానికి
సవాల్‌గా.. జవాబుగా.. గరీభ్నేవరించినా..ఆ..ఆ..ఆ
జహాపనావు నువ్వు.. జహాపనావు నువ్వు

సలీం....సలీం....సలీం....
అనార్..............
పవిత్ర ప్రేమకు.. సమాధి లేదులే..ఏ..ఏ..ఏ
చరిత్ర మొత్తమే..విషాధగాథలే..ఏ..ఏ..ఏ..
విషాధగాథలే..

పడకు పడకు వెంట పడకు..పడచు పిల్లకు ఆశపడకు
పోపోరా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ చినవాడా..ఆ..ఆ..ఆ..ఆ ..
ఏహే..ఏ...
పడకు పడకు..అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకు
పోలేనే...ఏ..ఏ..ఏ..ఏ..చినదానా..ఆ..ఆ..ఆ..ఆ..
పోపోరా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ చినవాడా..ఆ..ఆ..ఆ..ఆ ..
ఏహే..ఏ...
పోలేనే...ఏ..ఏ..ఏ..ఏ..చినదానా..ఆ..ఆ..ఆ..ఆ..
పోపోరా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ చినవాడా..ఆ..ఆ..ఆ..ఆ ..

No comments:

Post a Comment