Thursday, March 27, 2014

రావే నా చెలియా

చిత్రం :  మంచిమనసుకు మంచిరోజులు (1958)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత: సముద్రాల (జూనియర్)
నేపధ్య గానం: ఘంటసాల



పల్లవి:


కోమల కవితా తార.. ప్రేమ సుధా ధారా
మనోహర తార.. నా మధుర సితార... ఆ..ఆ..


రావే నా చెలియా రావే నా చెలియా
చెలియా... నా జీవన నవ మాధురి నీవే...
నా జీవన నవ మాధురి నీవే....
రావే నా చెలియా..


చరణం 1:


నీ ఎల నవ్వుల పూచిన వెన్నెల... వెలుగును వేయి చందమామలై
నీ ఎల నవ్వుల పూచిన వెన్నెల... వెలుగును వేయి చందమామలై...


నీ చిరు గాజుల చిలిపి మ్రోతలే...
నీ చిరు గాజుల చిలిపి మ్రోతలే...
తోచును అనురాగ గీతాలై...
తోచును అనురాగ గీతాలై...


రావే నా చెలియా.. చెలియా.. రావే నా చెలియా


చరణం 2:


నీ అందియల సందడిలోన... నా ఈ డెందము చిందులు వేయునే
నీ అందియల సందడిలోన... నా ఈ డెందము చిందులు వేయునే..


నీ కను గీటులె వలపు పాటలే... ఎ..ఆ..
ఆ..ఆ..ఆ..

నీ కను గీటులె వలపు పాటలే... నీ కడ సురలోక భోగాలే...
నీ కడ సురలోక భోగాలే...


రావే నా చెలియా రావే నా చెలియా
చెలియా నా జీవన నవ మాధురి నీవే
రావే.. రావే.. రావే.. రావే.. నా చెలియా


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6

No comments:

Post a Comment