చిత్రం : మంచి మనసులు (1985) సంగీతం : ఇళయరాజా గీతరచయిత : ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం : జానకి
పల్లవి:
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
No comments:
Post a Comment