ఓ చిలుక.. నా చిలుకా..ఆ ఓ చిలుక.. నా చిలుకా... ఓ రామచిలుక.. వయ్యారి చిలుక.. నా గారాల మొలక.. ఎందుకే నీకింత తొందరా
చరణం 1:
బాధలన్నీ పాత గాధలైపోవునే బాధలన్నీ పాత గాధలైపోవునే వంతలన్నీ వెలుగు పుంతలో మాయునే యేలాగో ఓలాగు ఈ రేయి దాటెనా....ఈ రేయి దాటెనా ఈ పంజరపు బ్రతుకు ఇక నీకు తీరునే
ఎందుకే నీకింత తొందర
చరణం 2:
ఆ చోట ఆ చోట ఆ తోపు ఆకుపచ్చని గూడు ఆ వంక గొరవంక అన్నీ ఉన్నాయి లే ఆ వంక గొరవంక అన్నీ ఉన్నాయి లే చిరుగాలి తరగలా.. చిన్నారి పడవలా పసరు రెక్కలు పరచి పరువెత్తి పోదాము ఎందుకే నీకింత తొందర
my favorite song... super singing and composition. aa veena bits super..
ReplyDeleteMy mother's favorite movie and songs
ReplyDelete