Friday, June 27, 2014

అలకలు తీరిన కన్నులు

చిత్రం :  మా నాన్న నిర్దోషి (1970)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి:అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా..
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా..
ఆ...ఆ...ఆ..ఆ..
ఆ...ఆ...ఆ..ఆ..
ఆ...ఆ...ఆ..ఆ..


అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా.. ఆ.. ఆ.. ఆ
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియాచరణం 1:


కదలే పూలగాలి.. నా ఎదపై తేలి తేలి ఈ ఈ
కదలే పూల గాలి .. నా ఎదపై తేలి తేలి
ఏ కథలో తెలుపసాగే.. ఏ కలలో పలుకసాగే


ఆ తీయ్యని గాధల రాధవు నీవే ప్రియా ఆ ఆ...
నా తీరని వలపుల మాధురి నీవే ప్రియా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...


అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా..
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా..


చరణం 2:


మదిలో రాగ మాలా.. నవమధువై పొంగు వేళా ఆ ఆ
నా తనువే పల్లవించే.. అణువణువే పరవశించే


ఆ గానములో నను లీనము కానీ ప్రియా ఆ ఆ ఆ
నీ ప్రాణము లో ఒక ప్రాణము కానీ ప్రియా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...


అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా
ఆ ఆ అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా
ఊ ఊ ఊ ఊ
ఊ ఊ ఊ ఊ

No comments:

Post a Comment