చిత్రం : ముత్యాల పల్లకి (1976) సంగీతం : సత్యం గీతరచయిత : మల్లెమాల నేపథ్య గానం : సుశీల
పల్లవి:
తెల్లావారక ముందే పల్లె లేచింది తనవారినందరినీ తట్టీ లేపింది ఆదమరచి నిద్ర పోతున్న తొలి కోడి అదిరిపడి మేల్కోంది... అదే పనిగ కూసింది
తెల్లావారక ముందే పల్లె లేచింది తనవారినందరినీ తట్టి లేపింది
చరణం 1:
వెలుగు దుస్తులేసుకొని సూరీడు తూర్పు తలపు తోసుకొని వచ్చాడు పాడు చీకటికి ఎంత భయమేసిందో పక్కదులుపుకొని ఒకే పరుగుతీసింది అది చూసి... లతలన్నీ... ఫక్కున నవ్వాయి ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి
తెల్లావారక ముందే పల్లె లేచింది తనవారినందరినీ తట్టి లేపింది
చరణం 2:
పాలావెల్లిలాంటి మనుషులు పండు వెన్నెల వంటి మనసులు మల్లేపూల రాశివంటి మమతలు
పల్లేసీమలో కోకొల్లలు
అనురాగం... అభిమానం.. అనురాగం... అభిమానం.. కవలపిల్లలూ ఆ పిల్లలకు పల్లేటూర్లు కన్నతల్లులు
వెలుగు దుస్తులేసుకొని సూరీడు తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు పాడు చీకటికి ఎంత భయమేసిందో పక్కదులుపుకొని ఒకే పరుగుతీసింది అది చూసి... లతలన్నీ... ఫక్కున నవ్వాయి ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి
పాలవెల్లిలాంటి మనుషులు పండు వెన్నెల వంటి మనసులు మల్లెపూల రాశివంటి మమతలు పల్లెసీమలో కోకొల్లలు అనురాగం... అభిమానం.. అనురాగం... అభిమానం.. కవలపిల్లలు ఆ పిల్లలకు పల్లెటూళ్ళు కన్నతల్లులు
I used to sing this song. l like this song. Thanks to Mallemalagaru. I met him once on Independence day celebration in a school when I was working there. Really luckey
నాకు పల్లెటూరు పాటలు మరియు వాతావరణం అంటే చాలా ఇష్టం.ఈ పాట చాలా బాగుంది. శ్రీ మల్లెమాల గారు చాలా బాగా వ్రాసేరు. ఈ విదంగా వ్రాయడం చాలా కొద్ది మంది కె సాధ్యం.
అద్బుతమైన పాట. సాహిత్యం లో చిన్నసవరణలున్నాయి. గమనించగలరు.
ReplyDeleteచిత్రం : ముత్యాల పల్లకి (1976)
సంగీతం : సత్యం
గీతరచయిత : మల్లెమాల
నేపధ్య గానం : సుశీల
పల్లవి:
తెల్లావారకముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టి లేపింది
ఆదమరచి నిద్ర పోతున్న తొలి కోడి
అదిరిపడి మేల్కొంది... అదేపనిగ కూసింది
తెల్లావారకముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టి లేపింది
చరణం 1:
వెలుగు దుస్తులేసుకొని సూరీడు
తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు
పాడు చీకటికి ఎంత భయమేసిందో
పక్కదులుపుకొని ఒకే పరుగుతీసింది
అది చూసి... లతలన్నీ... ఫక్కున నవ్వాయి
ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి
తెల్లావారకముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టి లేపింది
చరణం 2:
పాలవెల్లిలాంటి మనుషులు
పండు వెన్నెల వంటి మనసులు
మల్లెపూల రాశివంటి మమతలు
పల్లెసీమలో కోకొల్లలు
అనురాగం... అభిమానం..
అనురాగం... అభిమానం.. కవలపిల్లలు
ఆ పిల్లలకు పల్లెటూళ్ళు కన్నతల్లులు
తెల్లావారకముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టి లేపింది
I used to sing this song. l like this song. Thanks to Mallemalagaru. I met him once on Independence day celebration in a school when I was working there. Really luckey
Deleteto met such a grate person.
Thanks Srikanth gaaru! lyrics sarichESAnu.
ReplyDeleteAdbhuthaha :-)
ReplyDeleteThank you.
Deletebeautiful ......
ReplyDeleteనాకు పల్లెటూరు పాటలు మరియు వాతావరణం అంటే చాలా ఇష్టం.ఈ పాట చాలా బాగుంది. శ్రీ మల్లెమాల గారు చాలా బాగా వ్రాసేరు. ఈ విదంగా వ్రాయడం చాలా కొద్ది మంది కె సాధ్యం.
ReplyDelete