Saturday, August 16, 2014
గాలి మళ్లింది నీ పైన
చిత్రం : యుగ పురుషుడు (1978)
గాలి మళ్లింది నీ పైన.. గోల చేస్తుంది నాలోనా
గాలి మళ్లింది నీ పైన.. గోల చేస్తుంది నాలోనా
వయసల్లె వచ్చింది జడి వానా.. తడి ముద్ద చేసింది పైపైన
వానేమి చేస్తుంది వయసుండగా.. వయసేమి చేస్తుంది జత ఉండగా
అహ... గాలి మళ్లింది నీ పైన.. గోల చేస్తుంది నాలోనా
పదహారు దాటే ప్రాయానా.. పరవళ్లు తొక్కే చినదానా
గాలి మళ్లింది నీ పైన.. గోల చేస్తుంది నాలోనా
Labels:
(య),
ఆచార్య ఆత్రేయ,
కె.వి. మహదేవన్,
బాలు,
యుగ పురుషుడు (1978),
సుశీల
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment