Wednesday, August 27, 2014

కనులలో నీ రూపం

చిత్రం : రావణుడే రాముడైతే ( 1979)
సంగీతం : జి.కె. వెంకటేశ్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


కనులలో నీ రూపం... మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం... మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే


కనులలో నీ రూపం... మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం... మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే...



చరణం 1:


నీ గీతి నేనై... నా అనుభూతి నీవైతే చాలు... 

పదివేలు... కోరుకోనింక ఏ నందనాలు ...


ఏ జన్మకైనా నీవే నాకు తోడుంటే చాలు... 

అంతే చాలు... ఎదలో కోటి రస మందిరాలు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ.. ఆ ఆ ఆ హా హో హో హో హో


కనులలో నీ రూపం... మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం... మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే


చరణం 2 :


ఆ కొండపైనే ఆగే మబ్బు తానే ఏమంది... ఏమంటుంది?
కొండ ఒడిలోనే ఉండాలంటుంది


నీ కళ్ళలోనే ఒదిగే బొమ్మ తానే ఏమంది... ఏమంటుంది?
పదికాలాలు ఉంటానంటుంది
ఆ ఆ ఆ ఆ ఆ ఆ... ఆ ఆ ఆ హా హో హో హో హో


కనులలో నీ రూపం... మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం... మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1781

1 comment:

  1. ఈ గీత రచన చేసినది 'వేటూరి' గారు కాదు అనుకుంటానండీ, డా॥ సి.నారాయణ రెడ్డి (సినారె) గారు అనుకుంటాను. సరిచూడగలరు.

    ReplyDelete