Friday, September 26, 2014

మాటే మంత్రము

చిత్రం  :  సీతాకోకచిలుక (1981)
సంగీతం  :  ఇళయరాజా
గీతరచయిత  :  వేటూరి
నేపధ్య గానం  : బాలు,  ఎస్. పి. శైలజ
  


పల్లవి : 

ఓం శతమానం భవతి శతాయు పురుష
 శ్శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతీ

మాటే మంత్రము.. మనసే బంధము
ఈ మమతే ఈ సమతే.. మంగళవాద్యము
ఇది కళ్యాణం.. కమణీయం.. జీవితం


ఓ.. మాటే మంత్రము.. మనసే బంధము
ఈ మమతే ఈ సమతే.. మంగళవాద్యము
ఇది కళ్యాణం.. కమణీయం.. జీవితం


ఓ.. మాటే మంత్రము.. మనసే బంధము 


చరణం 1 : 


నీవే నాలో స్పందించిన ఈ ప్రియ లయలో శృతి కలిసే ప్రాణమిదే

నేనే నీవుగా పువ్వు తావిగా సమ్యొగాల సంగీతాలు విరిసె వేళలో

మాటే మంత్రము.. మనసే బంధము
ఈ మమతే ఈ సమతే.. మంగళవాద్యము
ఇది కళ్యాణం.. కమణీయం.. జీవితం

ఓ..  మాటే మంత్రము.. మనసే బంధము  


చరణం 2 :


నేనే నీవై ప్రేమించినా.. ఈ అనురాగం పలికించే పల్లవివే

యదలా కోవెల.. ఎదుటే దేవత.. వలపై వచ్చి వరమే ఇచ్చి.. కలిసే వేళలో

మాటే మంత్రము.. మనసే బంధము
ఈ మమతే ఈ సమతే.. మంగళవాద్యము
ఇది కళ్యాణం.. కమణీయం.. జీవితం

ఓ..ఓ..ఓ.. లలలాలల.. లాలాలాలల.. ఉం.. ఉ..ఉం.. ఉమ్మ్




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7519

No comments:

Post a Comment