చిత్రం : సిరి సంపదలు (1962) సంగీతం : మాస్టర్ వేణు గీతరచయిత : ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం : జానకి
పల్లవి :
పువ్వు నవ్వెను.. పున్నమి నవ్వెను... పులకరించి ఈ జగమూ నవ్వెను కొలను నవ్వెను.. కోరిక నవ్వెను .. నవ్వలేక నేనున్నాను... పువ్వు నవ్వెను.. పున్నమి నవ్వెను..
చరణం 1 :
వయసు నవ్వెను.. సొగసూ నవ్వెను.. నవ్వు రాక ఈ మనసే నలిగెను వయసు నవ్వెను.. సొగసూ నవ్వెను.. నవ్వు రాక ఈ మనసే నలిగెను వలపు నవ్వెను.. తలపూ నవ్వెను.. పగరగిలీ అవి బలి అయిపోయెను
No comments:
Post a Comment