Tuesday, September 29, 2015

నీ మాటంటే నాకూ అదే వేదమూ

 చిత్రం :  దేవుడమ్మ (1973)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  రాజశ్రీ

నేపధ్య గానం :  సుశీల, బాలు 


పల్లవి :


నీ మాటంటే నాకూ అదే వేదమూ.. నీ తోడుంటే చాలూ అదే లోకమూ

నీ మాటంటే నాకూ అదే వేదమూ..  నీ తోడుంటే చాలూ అదే లోకమూ

ఓహొ హొ హొ హొ హొ...  లాలా లాలా లాలాలా లా లా


చరణం 1 :


పెడదారిలోనా పడిపోవు వేళా..   రహదారి నీవే చూపావూ

పెడదారిలోనా పడిపోవు వేళా.. రహదారి నీవే చూపావూ

నీ అడుగులలో నడిచేనూ..  నీలో నేనూ నిలిచేనూ

 

 

నీ మాటంటే నాకూ అదే వేదమూ.. నీ తోడుంటే చాలూ అదే లోకమూ

మ్‌హు ఊ ఊ ఊ ఊ.. అహా అహా హా హా హా


చరణం 2 :


నా జీవితానా తొలిపూల వానా.. కురిపించే నేడూ నీ నవ్వులే

బడివైన నీవే . . గుడివైన నీవే.. గురువూ దైవం నీవేలే

తరగని కలిమీ మన స్నేహం..  నీదీ నాదీ ఒక ప్రాణం

 

 

నీ మాటంటే నాకూ అదే వేదమూ.. నీ తోడుంటే చాలూ అదే లోకమూ

మ్‌హు ఊ ఊ ఊ ఊ.. మ్‌హు ఊ ఊ ఊ ఊ..

మ్‌హు ఊ ఊ ఊ ఊ..  మ్‌హు ఊ ఊ ఊ ఊ  





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=4538

No comments:

Post a Comment