Thursday, November 5, 2015
నా పక్కన చోటున్నది
చిత్రం : సెక్రెటరి (1976)
నా పక్కన చోటున్నది ఒక్కరికే.. ఆ ఒక్కరు ఎవరన్నది నీకెరుకే
నా పక్కన చోటున్నది ఒక్కరికే... ఆ ఒక్కరు ఎవరన్నది నీకెరుకే
కాళిదాసు కంటబడిన కన్నెపిల్లవు.. కాలమంత ఒంటరిగా ఉండలేవు
నా పక్కన చోటున్నది ఒక్కరికే... ఆ ఒక్కరు ఎవరన్నది నీకెరుకే
పెదవి మీద పేరు వ్రాసి పెట్ట లేదు... అమృతానికి ఎన్నడూ అంటు లేదు
నా పక్కన చోటున్నది ఒక్కరికే... ఆ ఒక్కరు ఎవరన్నది నీకెరుకే
కడిగిన ముత్యమా రాపడని వజ్రమా... మొగలి పువ్వులా నీవు ముడుచుకోకుమా
Labels:
(స),
ANR,
ఆచార్య ఆత్రేయ,
కె.వి. మహదేవన్,
రామకృష్ణ,
సెక్రెటరి (1976)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment