Monday, March 28, 2016

హాయమ్మ హాయమ్మ హాయమ్మాచిత్రం : లేడీస్ టైలర్ (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత  : సిరివెన్నెల
నేపధ్య గానం  : బాలు, జానకి


పల్లవి :


హాయమ్మ హాయమ్మ హాయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా
అందాల బంధాల ఉందామా... ఆనందం అందుకుందామా
బంగారు స్వప్నాలు కందామా... కౌగిళ్ళో పంచుకుందామా


ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
సింగారి గంగల్లె పొంగేనూ... ఖంగారై గుండె కుంగేను
శృంగార రంగాన చిక్కేనూ... రంగేళి నీకె దక్కేనుచరణం 1 :దరహాసమై నీ అధరాల పైనే... ఉండమ్మ ఉండమ్మ ఉండమ్మా
చిరవాసముండే తరళాక్షి నేనే... ఔనమ్మ ఔనమ్మ ఔనమ్మా
నను చూడు... సయ్యమ్మ సయ్యమ్మ
మనువాడు... సయ్యమ్మ సయ్యమ్మ
అలివేణి.. నాదమ్మ నాదమ్మ
కలవాణి... నీవమ్మ నీవమ్మ
నిను కనగానే... ఎదనదిలో
అలజడి ఏదో సుడి తిరిగే
నీవే జతవైతే కల తీరేనీవేళా.... ఓ...


హాయమ్మ హాయమ్మ హాయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మాచరణం 2 :


మదిలోని బాలా ఎదురైన వేళా... హాయమ్మ హాయమ్మ హాయమ్మా
పదహారు వేలా మదిరాక్షులేలా... హాయమ్మ హాయమ్మ హాయమ్మా
మురిపాలు... హాయమ్మ హాయమ్మ
సరదాలు... హోయమ్మ హోయమ్మ
సరసాలు... హాయమ్మ హాయమ్మ
సగపాలు... హోయమ్మ హోయమ్మ
పరువము నిన్నే పిలిచెనురా...
తరుణము నేడే కుదిరెనురా...
ఏడు జన్మాల నీ జోడు నేనేరా....


ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా
సింగారి గంగల్లె పొంగేనూ... ఖంగారై గుండె కుంగేను
బంగారు స్వప్నాలు కందామా... కౌగిళ్ళో పంచుకుందామా


ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా

No comments:

Post a Comment