Wednesday, June 1, 2016

చలిగాలి కొట్టిందమ్మ







చిత్రం : ఖైదీ # 786 (1988) 

సంగీతం : రాజ్-కోటి
గీతరచయిత : భువనచంద్ర
నేపధ్య గానం : బాలు, జానకి



పల్లవి :



చలిగాలి కొట్టిందమ్మ అందెట్లో... ఎందిట్లో
చెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో... ఎందిట్లో


ఎందిట్లో ఏమౌతాదో... అందిట్లో ఏమౌతాదో..
సందిట్లో వచ్చేదాక నేనెట్ట చెప్పేదమ్మో  

ఏ ముద్దు ఏ మూలున్న కొద్దోగొప్పో  పారెయ్యాలమ్మో.. ఓ.. ఓ..ఓ..ఓ..ఓ..




చలిగాలి కొట్టిందమ్మ అందెట్లో... ఎందిట్లోచెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో... ఎందిట్లోఎందిట్లో ఏమౌతాదో... అందిట్లో ఏమౌతాదో..సందిట్లో వచ్చేదాక నేనెట్ట చెప్పేదమ్మో
ఏ ముద్దు ఏ మూలున్న కొద్దోగొప్పో  పారెయ్యాలమ్మో.. ఓ.. ఓ..ఓ..ఓ..ఓ..





చరణం 1 :



నా సలహా ఒకటే చలి వేళా.. ఓం నమః ఒడిలో చదవాలా
నీ తరహా తెలిసే పిలగాడా.. యం యమః కలిశా కసితీరా


ఆస్తో పాస్తో చదివించుకో... కాస్తో కూస్తో కవ్వించుకో..
జోడు కుంపట్లు కావాలా... ఈడె తంపట్లు వెయ్యాలా
ఒకటే దుప్పట్లో దూరాలా... నీ ముద్ద మందార గంధాలు పుయ్యాల
ఓ..ఓ..ఓ..ఓ... ఓ..ఓ..ఓ..ఓ... 




చలిగాలి కొట్టిందమ్మ అందెట్లో... ఎందిట్లో
చెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో... ఎందిట్లో





చరణం 2 :



నా నడుమే కసిగా ఊగాలా... నీ నడకే ఉసిగా సాగాలా
నీ రుచులే ఒడిలో చూడాలా... నా పెదవే తడిగా మారాలా
పిచ్చో వెర్రో ప్రేమించనా... గిల్లో గిచ్చో వేధించనా
ఊరే పొద్దెక్కి పోవాలా.. ఈడే తెల్లారి పోవాలా
చల్లో కొంకర్లు పోవాలా.. ఈ కొండకోనల్లో తుళ్ళింతలాడాలా
ఓ...ఓ..ఓ... ఓ... ఓ.. ఓ... ఓ.... ఓ... 



చలిగాలి కొట్టిందమ్మ అందెట్లో... ఎందిట్లో
చెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో... ఎందిట్లో


ఎందిట్లో ఏమౌతాదో... అందిట్లో ఏమౌతాదో..
సందిట్లో వచ్చేదాక నేనెట్ట చెప్పేదమ్మో
ఏ ముద్దు ఏ మూలున్న కొద్దోగొప్పో  పారెయ్యాలమ్మో.. ఓ.. ఓ..







No comments:

Post a Comment