చిత్రం : స్వాతిముత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : బాలు, ఎస్. పి. శైలజ
పల్లవి :
ధర్మం... శరణం గచ్ఛామి దానం... శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి... దానం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి... దానం శరణం గచ్ఛామి
ఇంతో అంతో... ఓ ఇంతో అంతో ఇచ్చిన వారికి ఇహమే స్వర్గం
లేదిక మరుజన్మం.... లేదిక మరుజన్మం
ధర్మం శరణం గచ్ఛామి... దానం శరణం గచ్ఛామి
చరణం 1 :
తెల్ల వారితే కూడు దక్కకా... పొద్దు వాలితే గూడు చిక్కకా
తెల్ల వారితే కూడు దక్కకా... పొద్దు వాలితే గూడు చిక్కకా
బాధలు మోసే అభాగ్యులం... బతుకులు ఈడ్చే అనాథలం
అభాగ్యులం అనాథలం... అభాగ్యులం అనాథలం
ధర్మం శరణం గచ్ఛామి.... దానం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి.... దానం శరణం గచ్ఛామి
చరణం 2 :
కన్నవారికి కానివారమై... ఈ.... ఈ.... ఈ.
కన్నవారికి కానివారమై ఉన్న ఊరికి దూరదూరమై
ఎన్ని గడపలు ఎక్కామో .... ఎన్ని కాళ్ళకు మొక్కామో
అభాగ్యులం అనాథలం .... అభాగ్యులం అనాథలం
ధర్మం శరణం గచ్ఛామి.... దానం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి.... దానం శరణం గచ్ఛామి
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5660
No comments:
Post a Comment