Thursday, September 1, 2016

నన్ను తాకి ఎవ్వరో





చిత్రం  :  కోడలుపిల్ల (1972)
సంగీతం  :  జి. కె. వెంకటేష్
గీతరచయిత  :  ఆరుద్ర
నేపధ్య గానం  : బాలు  
 




పల్లవి :



నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో
నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో 

తడిమేను వొణికింది చలితో.. ఒక పెను వేడి రగిలింది మదిలో
నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో




చరణం 1 :


నింగి నుండి దేవత దిగెనో.. పన్నీటి జల్లు చిలకరించెనో
నింగి నుండి దేవత దిగెనో.. పన్నీటి జల్లు చిలకరించెనో

చెలి పక్కన ఉంటే.. నే పరవశమౌతా
చెలి పక్కన ఉంటే.. నే పరవశమౌతా
ఈ చక్కని చుక్క చెక్కిలినొక్కుట ఏమో.. కల ఏమో

ఆ..ఆ.. నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో



చరణం 2 : 



దేవలోక సుధలు తెచ్చెనో.. తన తేనెలాంటి మనసు కలిపెనో
దేవలోక సుధలు తెచ్చెనో.. తన తేనెలాంటి మనసు కలిపెనో 

ఆ మధువు తాగితే.. నా మనసు ఊగితే
ఆ మధువు తాగితే.. నా మనసు ఊగితే
ఈ మధుర.. మధుర.. మధుర భావమేమో.. వలపేమో


ఆ..ఆ.. నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో...  యవ్వనాల నవ్వులో పువ్వులో
తడిమేను వొణికింది చలితో.. ఒక పెనువేడి రగిలింది మదిలో
ఆ..ఆ.. నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో... యవ్వనాల నవ్వులో పువ్వులో





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3700

No comments:

Post a Comment