చిత్రం : దేవదాసు (1974) సంగీతం : రమేశ్ నాయుడు గీతరచయిత : ఆరుద్ర నేపధ్య గానం : బాలు
పల్లవి :
జీవితం... ఏమిటి? వెలుతురూ... చీకటి.. అంతే జీవితం ఏమిటి... వెలుతురూ చీకటి అంతే వెలుతురంతా చీకటైతే... అందులోనే సుఖము ఉన్నది అవును.. జీవితం ఏమిటి... వెలుతురూ చీకటి
చరణం 1 :
మనసు విరిగి తునకలైతే.. ఏ.... ఏ తునక తునకలో... నరకమున్నది మనసు విరిగి తునకలైతే.. ఏ.... ఏ తునక తునకలో... నరకమున్నది
లేదు లేదనుకున్న శాంతి చేదులోనే ఉన్నది ఈ చేదులోనే ఉన్నది... హా... హా... హా...
No comments:
Post a Comment