Tuesday, October 3, 2017

కొబ్బరిచెట్టుకు వెయ్యారే

చిత్రం : పండంటి జీవితం (1981)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల




పల్లవి : 


కొబ్బరిచెట్టుకు వెయ్యారే ఉయ్యాలా...
ఉయ్యాలేసి ఊపారే జంపాలా...
కొబ్బరిచెట్టుకు వెయ్యారే ఉయ్యాలా...
ఉయ్యాలేసి ఊపారే జంపాలా... 


ఓయమ్మలాలా ఓయబ్బ లాలా...
ఓయమ్మలాలా ఓయబ్బ లాలా... 


ఉంగా ఉంగా ఉంగా ఉంగా... ఉంగా.. ఉంగా
ఉంగా ఉంగా ఉంగా ఉంగా... ఉంగా.. ఉంగా

కొబ్బరిచెట్టుకు వెయ్యారే ఉయ్యాలా...
ఉయ్యాలేసి ఊపారే జంపాలా...
కొబ్బరిచెట్టుకు వెయ్యారే ఉయ్యాలా...
ఉయ్యాలేసి ఊపారే జంపాలా... 


ఓయమ్మలాలా ఓయబ్బ లాలా...
ఓయమ్మలాలా ఓయబ్బ లాలా... 


ఉంగా ఉంగా ఉంగా ఉంగా... ఉంగా.. ఉంగా
ఉంగా ఉంగా ఉంగా ఉంగా... ఉంగా.. ఉంగా



చరణం 1 :



పాతికేళ్ళవారమ్మ బుజ్జిపాపాయి...
పారాడలేడమ్మ బుల్లిబుజ్జాయి...
పాతికేళ్ళవారమ్మ బుజ్జిపాపాయి...
పారాడలేడమ్మ బుల్లిబుజ్జాయి...


ఈ గోల మానేందుకేమిచ్చుకోను...
ఏ జోల పాతళ్ళు నే నేర్చుకోను...



గిల్లి పాడెందుకు... తల్లి జోలెందుకు
గిల్లికజ్జాలలో అల్లరింకెందుకు
తోడు నువ్వుంటే నా ఈడు పూల ఉయ్యాల



ఉంగా ఉంగా ఉంగా ఉంగా... ఉంగా.. ఉంగా
ఉంగా ఉంగా ఉంగా ఉంగా... ఉంగా.. ఉంగా



కొబ్బరిచెట్టుకు వెయ్యారే ఉయ్యాలా...
ఉయ్యాలేసి ఊపారే జంపాలా... 


ఓయమ్మలాలా ఓయబ్బ లాలా...
ఓయమ్మలాలా ఓయబ్బ లాలా... 





చరణం 2 :



తూనీగ నడుమేమో తూగుటుయ్యాలా...
రాయంచ నడకేమో రాగమియ్యాలా..
తూనీగ నడుమేమో తూగుటుయ్యాలా...
రాయంచ నడకేమో రాగమియ్యాలా.. 


ఆ ముద్దు మురిపాలకేమిచ్చుకోను...
ఏ పాట నేనల్లి నిను మెచ్చుకోను...


ఝల్లుమంటున్నది... వెల్లువౌతున్నది
ఒళ్ళు మైమరచి నిన్నల్లుకుంటున్నది
ఊగిపోవాలిలే నేడు జోడు ఉయ్యాలా



ఉంగా ఉంగా ఉంగా ఉంగా... ఉంగా.. ఉంగా
ఉంగా ఉంగా ఉంగా ఉంగా... ఉంగా.. ఉంగా


కొబ్బరిచెట్టుకు వెయ్యారే ఉయ్యాలా...
ఉయ్యాలేసి ఊపారే జంపాలా... 




ఓయమ్మలాలా ఓయబ్బ లాలా...
ఓయమ్మలాలా ఓయబ్బ లాలా... 


కొబ్బరిచెట్టుకు వెయ్యారే ఉయ్యాలా...
ఉయ్యాలేసి ఊపారే జంపాలా... 

ఓయమ్మలాలా ఓయబ్బ లాలా...
ఓయమ్మలాలా ఓయబ్బ లాలా... 


ఉంగా ఉంగా ఉంగా ఉంగా... ఉంగా.. ఉంగా
ఉంగా ఉంగా ఉంగా ఉంగా... ఉంగా.. ఉంగా






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2665

No comments:

Post a Comment