Saturday, December 2, 2017

శరణమునీవే దేవి

చిత్రం : బాటసారి ( 1961)
సంగీతం: మాస్టర్ వేణు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  లీల 


పల్లవి :శరణమునీవే దేవి...  కరుణా నాపై చూపవే
శరణమునీవే దేవి...  కరుణా నాపై చూపవే
శరణమునీవే దేవి
చరణం 1 :


నిన్నె నమ్ముకొని బ్రతికెదనమ్మ
పతిని దూరము చేయకుమమ్మ
నిన్నె నమ్ముకొని బ్రతికెదనమ్మ
పతిని దూరము చేయకుమమ్మ
పసుపుకుంకుమ నిలుపగదమ్మ రాజరాజేశ్వరి


శరణమునీవే దేవి కరుణా...  నాపై చూపవే
శరణమునీవే దేవిచరణం 2 :మాపై జాలిని పూనగలేవా... ఆపద తీరుపజాలవా
మాపై జాలిని పూనగలేవా... ఆపద తీరుపజాలవా
విధికి జీవులు బానిసలేనా... కథ వ్యధగా ముగిసేనా


మాపై జాలిని పూనవా... ఆపద తీరుపజాలవా
విధికి జీవులు బానిసలా... కథ వ్యధగా ముగిసేనా


No comments:

Post a Comment