Saturday, February 10, 2018

పిలిచే నా మదిలో

చిత్రం :  ఆడబ్రతుకు (1965)
సంగీతం :  విశ్వనాథన్ రామమూర్తి
గీతరచయిత :  సినారె 
నేపధ్య గానం :  సుశీల  



పల్లవి :


పిలిచే నా మదిలో... వలపే నీదే సుమా
పిలిచే నా మదిలో... వలపే నీదే సుమా
రారాజు ఎవరైనా... నా రాజు నీవే సుమా 


పిలిచే నా మదిలో... వలపే నీదే సుమా
రారాజు ఎవరైనా... నా రాజు నీవే సుమా 


పిలిచే నా మదిలో... వలపే నీదే సుమా  



చరణం 1 :



ప్రేమయే దైవమని... భావించుకున్నాము
లోకమేమనుకున్నా... ఏకమైవున్నాము
చావైన బ్రతుకైనా... జంటగా ఉందాము



పిలిచే నా మదిలో... వలపే నీదే సుమా  




చరణం 2 :


చుక్కలే తెగిపోనీ... సూర్యుడే దిగిరానీ
చుక్కలే తెగిపోనీ... సూర్యుడే దిగిరానీ


ఈ ప్రేమ మారదులే... ఈ జ్యోతి ఆరదులే
ఈ ప్రేమ మారదులే... ఈ జ్యోతి ఆరదులే
ఎన్ని జన్మలకైనా... ఈ బంధముండునులే


పిలిచే నా మదిలో... వలపే నీదే సుమా
రారాజు ఎవరైనా... నా రాజు నీవే సుమా
పిలిచే నా మదిలో... వలపే నీదే సుమా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18302

No comments:

Post a Comment