Wednesday, February 21, 2018

అంత కోపమైతే




చిత్రం :  అడుగుజాడలు (1966)
సంగీతం :  మాస్టర్ వేణు
గీతరచయిత : సినారె 
నేపథ్య గానం : ఘంటసాల , సుశీల 




పల్లవి :


అంత కోపమైతే నేనెంత బాధ పడతానో తెలుసా... తెలుసా .
అలా వెంట పడితే నేనెలా మండి పడతానో తెలుసా... తెలుసా


అంత కోపమైతే నేనెంత బాధ పడతానో తెలుసా... తెలుసా
అలా వెంట పడితే నేనెలా మండి పడతానో తెలుసా... తెలుసా




చరణం 1 :



గులాబి పువ్వంటే భలేగ మోజుంది
అహా ... ఒహో ...
ఆహ్హ... హ... హ్హహ్హా ...
ముళ్ళు గుచ్చుకుంటాయని మొన్న మొన్న తెలిసింది ...
గులాబి పువ్వంటే భలేగ మోజుంది
ముళ్ళు గుచ్చుకుంటాయని మొన్న మొన్న తెలిసింది ...
ఆ మోజులెందుకో...  ఆ పోజులెందుకో
ఆ మోజులెందుకో...  ఆ పోజులెందుకో ...
అందాల పూల జోలి అడివి మనిషికెందుకో ... ఓ ...  ఓ ... ఓ...  ఓ ...



అంత కోపమైతే నేనెంత బాధ పడతానో తెలుసా... తెలుసా .
అలా వెంట పడితే నేనెలా మండి పడతానో తెలుసా... తెలుసా




చరణం 2 :




కసిరే నీ మదిలో మిసిమి తలపులొస్తాయి
కలలోనైనా నా వలపులు చిగురిస్తాయి
కసిరే నీ మదిలో మిసిమి తలపులొస్తాయి ...
కలలోనైనా నా వలపులు చిగురిస్తాయి ...


తలపులు లేవులే ... కలలే రావులే
తలపులు లేవులే ... కలలే రావులే
కిలాడి మాటలల్లి వలపు గెలువ లేవులే ... ఏ ... ఓ ఒ ఓ ...


అంత కోపమైతే నేనెంత బాధ పడతానో తెలుసా ... తెలుసా
అలా వెంట పడితే నేనెలా మండి పడతానో తెలుసా ... తెలుసా


అంత కోపమైతే నేనెంత బాధ పడతానో తెలుసా ... తెలుసా
అలా వెంట పడితే నేనెలా మండి పడతానో తెలుసా ... తెలుసా






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=602

No comments:

Post a Comment