నీ కంకణ నిక్వాణంలో.. నా జీవన నిర్వాణంలో... నీ మదిలో డోలలు తూగీ... నా హృదిలో జ్వాలలు రేగీ...
నీ తలపున రేకులు పూస్తే... నా వలపున బాకులు దూస్తే... నీ తలపున... నీ తలపున రేకులు పూస్తే... నా వలపున బాకులు దూస్తే... మరణానికి ప్రాణం పోస్తాం... స్వర్గానికి నిచ్చెన వేస్తాం మరణానికి ప్రాణం పోస్తాం... స్వర్గానికి నిచ్చెన వేస్తాం
No comments:
Post a Comment