చిత్రం : మజ్ఞు (1989) సంగీతం : లక్ష్మీకాంత్-ప్యారేలాల్ గీతరచయిత : దాసరి నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
కదలకు... కన్ను కన్ను కలుపు వదలకు... వలపు కథలు తెలుపు బెదరకు... గుండె వేడి తెలుపు మరువకు... మ్ మ్ మ్ మ్
కదలకు... కన్ను కన్ను కలుపు వదలకు... వలపు కథలు తెలుపు బెదరకు... గుండె వేడి తెలుపు మరువకు... మ్ మ్ మ్ మ్ లలాలలాలలా లలాలలాలలా లలాలలాలలా లలాలలాలా ఆ
చరణం 1 :
కలలు ఎంత కమ్మన... ప్రేమకు కనులు ఎంత చల్లన... ప్రేమకు రాతిరెఒత వెచ్చన... ప్రేమకు.. లోకమెంత పచ్చన... ప్రేమకు.. ఎన్ని ఎన్ని రంగులో... ప్రేమకు.. ఎన్ని ఎన్ని గురుతులో... ప్రేమకు.. రంగులన్నీ కలబోసి... గురుతులన్ని ముడి వేసి బ్రతికించు ప్రేమని... బ్రతుకంతా మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్
No comments:
Post a Comment