తెరమీద నీడనుచేసి... విధి నీతో ఆటలాడు..ఆ ఆ ఆ ఆ ఆ విరబూసిన నందనవనమే... మరుభూమిగ మారిపోవు నిరాశలో ఆశవేణువు... రవళించును..రాగమునే..ఆ రవళించును..రాగము..
చెలరేగు చీకటిలోనే... ప్రాకాశించు దీపమూ
చరణం 2 :
సేవించు దీక్షను మించీ... సిరిసంపద వేరే లేదు.. ఆ ఆ ఆ ఆ ఆ కావించు త్యాగము కన్నా... ధన ధాన్యము..కానరాదు కరుణించే హృదయములోనే... నివసించును దైవమూ నివసించును..దైవమూ..ఊఊఊఊ
No comments:
Post a Comment