రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా రోజాపువ్వా...పువ్వాపువ్వా రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్నా పువ్వేనువ్వా... నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోకుబంతి పువ్వేనువ్వా ముద్దు పెట్టకుండ ఘల్లుమన్న మువ్వే నువ్వా
పడుచుదనపు గడసు వలపు పాటవు నువ్వా..వా..వా
రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా..రోజాపువ్వా..పువ్వాపువ్వా రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్నా... పువ్వే నువ్వా..నవ్వే నువ్వా
రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా రోజాపువ్వా...పువ్వాపువ్వా రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్నా పువ్వేనువ్వా... నవ్వేనువ్వా
చరణం 2 :
గులాబి గు..గు..గు.. గులాబి గు..గు..గు
ప్రేమ సువాసన పెదవుల వంతెన వేసే నువ్వే పూసే పువ్వా బాసే నువ్వా కౌగిలి చాటున కాముడు మీటిన వీణే నువ్వా జాణే నువ్వ జాజే నువ్వా గుప్పుమన్న ఆశలెన్నో కొప్పులోన దాచుకున్న రోజాపువ్వా సందెపొద్దు సంతకాల ప్రేమలేఖ పంపుకున్న గువ్వే నువ్వా మధుర కవిత చదివి పెదవి పండిన పువ్వా
రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా రోజాపువ్వా...పువ్వాపువ్వా రోజు రోజు రోజు రోజు..పూస్తూ ఉన్నా పువ్వేనువ్వా...నవ్వేనువ్వా రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా రోజాపువ్వా...పువ్వాపువ్వా రోజు రోజు రోజు రోజు..పూస్తూ ఉన్నా పువ్వేనువ్వా...నవ్వేనువ్వా
"Muddu pettakunda (ghallumanna) muvve nuvva" anukunta andi. Please check word ghallumanna again
ReplyDelete