Sunday, June 28, 2020
నువ్వొచ్చి దారిలో అమ్మాయి
చిత్రం : చల్ మోహన రంగ (1978)
నువ్వొచ్చి దారిలో అమ్మాయి... నే రివ్వేసి కైపెక్కి కాశాను
రేకెత్తి పోకోయు కుర్రోడా రేగేది... ఎందాక చిన్నోడా
గువ్వలల్లె యవ్వనాలు గుండెల మీదుంటే
రేకెత్తి పోకోయి కుర్రోడా... రేగేది ఎందాకా చిన్నోడా
పగడాల పడవల్లే నువ్వూగుతూ వస్తుంటే
ఆ తెరచాప కొండల కేసి నడియేట గెడ పోటేసి
రేకెత్తి పోకోయి కుర్రోడా... రేగేది ఎందాకా చిన్నోడా
Labels:
(చ),
krishna,
చల్ మోహన రంగ (1978),
బాలు,
బి.శంకర్ (ఘజల్ శంకర్),
సినారె,
సుశీల
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment