Saturday, June 27, 2020

తల్లి తండ్రి వుండి కూడా

చిత్రం :  మంచి రోజు (1970)
సంగీతం :  ఎం.బి.శ్రీరాం
గీతరచయిత : 
నేపథ్య గానం :  జానకి  

పల్లవి :

తల్లి తండ్రి వుండి కూడా అనాధ బాలుడివయ్యావు
తాళి చూలు లేకుండానే తల్లిని నేనయ్యాను... నీ తల్లిని నేనయ్యాను

చరణం 1 :

నాన్నకోసమని వెతికి వెతికి ఇంటికి తీసుకు వచ్చావు

నాన్నను నాన్నే కాడని చెప్పి విషమ పరిస్థితి తెచ్చావు 

తల్లి తండ్రి వుండి కూడా అనాధ బాలుడివయ్యావు
తాళి చూలు లేకుండానే తల్లిని నేనయ్యాను... నీ తల్లిని నేనయ్యాను  

చరణం 2 :

ఆగిన తుఫాను చెలరేగింది మదిలో ప్రళయం రేపింది

జీవితమంటే విధి ఆడించే నాటకమేనని తెలిసింది

తల్లి తండ్రి వుండి కూడా అనాధ బాలుడివయ్యావు
తాళి చూలు లేకుండానే తల్లిని నేనయ్యాను... నీ తల్లిని నేనయ్యాను  

No comments:

Post a Comment