Monday, August 17, 2020

చందామామా రావే

చిత్రం : మనోరమ (1959)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సముద్రాల
నేపధ్య గానం :  సుశీల   


పల్లవి :


చందామామా రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే 


చందామామా రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే 


చందామామా రావే జాబిల్లి రావే



చరణం 1 :


వెండిగిన్నెలో వేడి బువ్వ తేవే
పైడిగిన్నెలో పాల బువ్వ తేవే


వెండిగిన్నెలో వేడి బువ్వ తేవే
పైడిగిన్నెలో పాల బువ్వ తేవే
అందాలా పాపకు అందించి పోవే


చందామామా రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందామామా రావే జాబిల్లి రావే



చరణం 2 :



తెల్లమబ్బుల తేరు మీద రావే
పాల వెన్నెలా పానకాలు తేవే


తెల్లమబ్బుల తేరు మీద రావే
పాల వెన్నెలా పానకాలు తేవే
అందాల పాపకు అందించి పోవే


చందామామా రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందామామా రావే జాబిల్లి రావే




2 comments:

  1. రెండవ చరణంలో తెల్లమబ్బుల అని ఉండాలి. దయచేసి సవరించండి.

    ReplyDelete
  2. మంచి పాట వినిపించారు. చాలా బాగుంది.

    ReplyDelete