చిత్రం : మహర్షి (1988)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : జోన్నవితుల
నేపథ్య గానం : బాలు, జానకి
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : జోన్నవితుల
నేపథ్య గానం : బాలు, జానకి
పల్లవి :
కోనలో... సన్నజాజిమల్లి జాజిమల్లి
మేనులో... పొన్నపూలవల్లి పాలవెల్లి
వేణిలో... కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో... అనురాగవల్లి రాగవల్లి
కావ్యాలకే హో.. శ్రీకారమై హో..
కస్తూరి తాంబూళమీవే
మేనులో... పొన్నపూలవల్లి పాలవెల్లి
వేణిలో... కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో... అనురాగవల్లి రాగవల్లి
కావ్యాలకే హో.. శ్రీకారమై హో..
కస్తూరి తాంబూళమీవే
కోరుకో... సన్నజాజిమల్లి జాజిమల్లి
ఏలుకో... కన్నె సోకులన్ని సోకులన్ని
పాడుకో... ప్రేమ కైతలల్లి కైతలల్లి
వేసుకో... పాలబుగ్గ పైన రంగవల్లి
ఏలుకో... కన్నె సోకులన్ని సోకులన్ని
పాడుకో... ప్రేమ కైతలల్లి కైతలల్లి
వేసుకో... పాలబుగ్గ పైన రంగవల్లి
చరణం 1 :
మేని సోయగాలు ప్రేమ బంధనాలు
మౌన స్వాగతాలు రాగ రంజితాలు
సరసములో సమరములు
సరసులకూ సహజములు
ప్రాభవాలలోన నవశోభనాల జాణ
రాగకే రాగమై రాధవై
మౌన స్వాగతాలు రాగ రంజితాలు
సరసములో సమరములు
సరసులకూ సహజములు
ప్రాభవాలలోన నవశోభనాల జాణ
రాగకే రాగమై రాధవై
కోరుకో... సన్నజాజిమల్లి జాజిమల్లి
ఏలుకో... కన్నె సోకులన్ని సోకులన్ని
పాడుకో... ప్రేమ కైతలల్లి కైతలల్లి
వేసుకో... పాలబుగ్గ పైన రంగవల్లి
రాగాలనే.. హొయ్ బోయిలతో.. హొయ్
మేఘాల మేనాలో రానా..
ఏలుకో... కన్నె సోకులన్ని సోకులన్ని
పాడుకో... ప్రేమ కైతలల్లి కైతలల్లి
వేసుకో... పాలబుగ్గ పైన రంగవల్లి
రాగాలనే.. హొయ్ బోయిలతో.. హొయ్
మేఘాల మేనాలో రానా..
కోనలో... సన్నజాజిమల్లి జాజిమల్లి
మేనులో... పొన్నపూలవల్లి పాలవెల్లి
వేణిలో... కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో... అనురాగవల్లి రాగవల్లి
చరణం 2 :
కోయిలమ్మ రాగం కొండవాగు వేగం
పారిజాత సారం ఏకమైన రూపం
అధరముపై అరుణిమలు
మధురిమకై మదనములు
నందనాలలోన రసమందిరాలలోన
హాయిగా సాగగా తియ్యగా
పారిజాత సారం ఏకమైన రూపం
అధరముపై అరుణిమలు
మధురిమకై మదనములు
నందనాలలోన రసమందిరాలలోన
హాయిగా సాగగా తియ్యగా
కోనలో... సన్నజాజిమల్లి జాజిమల్లి
మేనులో... పొన్నపూలవల్లి పాలవెల్లి
వేణిలో... కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో... అనురాగవల్లి రాగవల్లి
కావ్యాలకే హో.. శ్రీకారమై హో..
కస్తూరి తాంబూళమీవే
మేనులో... పొన్నపూలవల్లి పాలవెల్లి
వేణిలో... కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో... అనురాగవల్లి రాగవల్లి
కావ్యాలకే హో.. శ్రీకారమై హో..
కస్తూరి తాంబూళమీవే
కోరుకో... సన్నజాజిమల్లి జాజిమల్లి
ఏలుకో... కన్నె సోకులన్ని సోకులన్ని
పాడుకో... ప్రేమ కైతలల్లి కైతలల్లి
వేసుకో... పాలబుగ్గ పైన రంగవల్లి
ఏలుకో... కన్నె సోకులన్ని సోకులన్ని
పాడుకో... ప్రేమ కైతలల్లి కైతలల్లి
వేసుకో... పాలబుగ్గ పైన రంగవల్లి
Please correct the lyricist for Maharshi movie as Jonnavittula.... not Vennelakanti
ReplyDeleteThanks Murali krishna gaaru.
Delete