Thursday, January 21, 2021

ఊర్వశి గ్లౌం భా

 



చిత్రం : మహర్షి (1988)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత :  వెన్నెలకంటి
నేపథ్య గానం :  బాలు  


పల్లవి :


ఊర్వశి గ్లౌం భా...  ప్రేయశి హ్రీం మా
ఊర్వశి గ్లౌం భా...  ప్రేయశి హ్రీం మా

అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వంయేవ 
రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వంయేవ 
అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వంయేవ  
రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వంయేవ

ఊర్వశి గ్లౌం భా...  ప్రేయశి హ్రీం మా


చరణం 1 :


లసత్ చమత్క్రుతి నటత్ ప్రతిద్యుతి ఘనత్ హరిత్మని త్వంయేవ

శుంభత్ ప్రమోద జృంభద్ ప్రవాహ ధవళ  గగనధుని త్వంయేవ

లసత్ చమత్క్రుతి నటత్ ప్రతిద్యుతి ఘనత్ హరిత్మని త్వంయేవ

శుంభత్ ప్రమోద జృంభద్ ప్రవాహ ధవళ  గగనధుని త్వంయేవ


అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వంయేవ 
రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వంయేవ 
అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వంయేవ  
రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వంయేవ... త్వంయేవ... ఏవా  

ఊర్వశి గ్లౌం భా...  ప్రేయశి హ్రీం మా
ఊర్వశి గ్లౌం భా...  ప్రేయశి హ్రీం మా


చరణం 2 :



భజే భజే భజరే భజే భజే
భజే భజే భజరే భజే భజే

భజరే...  భజించరే
జపరే... జపించరే
భజరే...  భజించరే
జపరే... జపించరే

భజ భజ భజ భజ... జప జప జప జప
భజ భజ భజ భజ... జప జప జప జప

నమ్రామ్రద్రుమ కమ్రణవోద్యమ స్వరభుక్ శుక సఖి త్వంయేవ
నికట ప్రకట  ఘట ఘటిత  త్రిపుట స్ఫుట  నినద నిధానం  త్వంయేవ

నమ్రామ్రద్రుమ కమ్రణవోద్యమ స్వరభుక్ శుక సఖి త్వంయేవ
నికట ప్రకట  ఘట ఘటిత  త్రిపుట స్ఫుట  నినద నిధానం  త్వంయేవ


అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వంయేవ 
రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వంయేవ 
అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వంయేవ  
రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వంయేవ... త్వంయేవ... ఏవా  

ఊర్వశి గ్లౌం భా...  ప్రేయశి హ్రీం మా
ఊర్వశి గ్లౌం భా...  ప్రేయశి హ్రీం మా


అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వంయేవ 
రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వంయేవ 
అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వంయేవ  
రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వంయేవ... 

ఊర్వశి గ్లౌం భా...  ప్రేయశి హ్రీం మా
ఊర్వశి గ్లౌం భా...  ప్రేయశి హ్రీం మా


https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12481

No comments:

Post a Comment