మిత్రులకు నమస్కారములు. బాలుగారి పుట్టినరోజు సందర్భంగా వారు వివిధ సంగీత దర్శకులతో పాడిన పాటల సుమహారం ఈ వీడియో. నాకు 121 మంది సంగీత దర్శకులు లిస్ట్ లో వచ్చారు. ఇంకా కృషి చేస్తే దగ్గర దగ్గరగా 150 వరకు రావచ్చేమో! ఇంతవరకు అంతమంది సంగీత దర్శకులతో పాడిన గాయకుడు/గాయిక మరెవరూ లేరేమో.. ఇంక ఉండరు కూడా. బాలు గారు బాలుగారే. న భూతో న భవిష్యతి 🙏🙏🙏
ఈ వీడియోలో మాత్రం 116 మంది సంగీత దర్శకుల పాటలతో బాలుగారు పాడిన పాటలు ఉన్నాయి. మీరు ఆనందిస్తారని ఆశిస్తున్నాను.
No comments:
Post a Comment