Showing posts with label అల్లరి వయసు (1979). Show all posts
Showing posts with label అల్లరి వయసు (1979). Show all posts
Monday, June 29, 2020
ఎదలో జీవన రాగాల వీణా
చిత్రం : అల్లరి వయసు (1979)
ఎదలో జీవన రాగాల వీణా
ఎదలో జీవన రాగాల వీణా
కన్నీటి విడుపు నీ కన్నెతనానికి... వీడుకొలుపులని తెలుసు
ప్రేమ పలుకుల రామ చిలుకలే పెళ్లి మంత్రమే చదువగా
ఎదలో జీవన రాగాల వీణా
వయసా ఇది మాటే వినని
చిత్రం : అల్లరి వయసు (1979)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత :
నేపథ్య గానం : బాలు, వసంత
పల్లవి :
వయసా ఇది మాటే వినని మనసా
బల్ టెంపరి టెంపరి దినుసా
నన్నల్లరి పెట్టే సొగసా
నీ అందం ఆరనిమంట... నా ముద్దుల గుమ్మ
నేనెట్టా ఆగేదంటా
వయసా ఇది మాటే వినని మనసా
బల్ టెంపరి టెంపరి దినుసా
నన్నల్లరిపెట్టే సొగసా
కైపెక్కిపోతే ఎట్టా... నా మల్లెల మామా
పైపైకి వస్తే తంటా
చరణం 1 :
ఏటవాలు సూపులకే ఎన్నొలొస్తది
కోనసాటు ఎలుతురికే కోడి కూస్తది
ఏటవాలు చూపులకె ఎన్నెలొస్తది
కోనచాటు ఎలుతురికే కోడి కూస్తది
తెల్లచీర కట్టుకోని మల్లెపూలు పెట్టుకోని
తెల్లచీర కట్టుకోని మల్లెపూలుపెట్టుకోని
మెల్లగా నాకెదురొస్తే...
మెల్లగా నాకెదురొస్తే... మబ్బే పట్టేస్తది... మసకే కమ్మేస్తది
వయసు గాలి తిరిగింది వలపు వాన కురిసింది
ఉండుండి పిల్లగాడి గుండెలోనా ఉరిమింది
ఎక్కడి వాడమ్మ పగలే చుక్కలు ఱేడమ్మా
ఎక్కడి వాడమ్మ పగలే చుక్కలు ఱేడమ్మా
వయసా ఇది మాటే వినని మనసా
బల్ టెంపరి టెంపరి దినుసా
నన్నల్లరి పెట్టే సొగసా
కైపెక్కిపోతే ఎట్టా... నా మల్లెల మామా
పైపైకి వస్తే తంటా
చరణం 2 :
ఎదురు రొమ్ము చూస్తుంటే నిదరవస్తది
నిదరలోన కల వచ్చి ముద్దు చేస్తది
ఎదురు రొమ్ము చూస్తుంటే నిదరవస్తది
నిదరలోన కల వచ్చి ముద్దు చేస్తది
పొద్దుటేళ అద్దమెట్టి ముద్ధులన్నీ సద్దుకుంటే
పొద్దుటేళ అద్దమెట్టి ముద్ధులన్నీ సద్దుకుంటే
వెనక నుంచి కలకాస్తా...
వెనక నుంచి కలకాస్తా నిజమై వచ్చేస్తది... నీరై వాటేస్తది
పిచ్చికాస్త ముదరాలి పెళ్ళికి లగ్నం కుదరాలి
ఓ పిల్లనాకు దొరకాలి ఈపిల్ల పాపం అలగాలి
వన్నెల బుల్లెమ్మ వగలు చాలును పోవమ్మా
వన్నెల బుల్లెమ్మ వగలు చాలును పోవమ్మా
వయసా ఇది మాటే వినని మనసా
బల్ టెంపరి టెంపరి దినుసా
నన్నల్లరిపెట్టే సొగసా
అరెరెరే... నీ అందం ఆరనిమంటా
నాముద్దులగుమ్మా... నేనెట్థా ఆగేదంటా
కైపెక్కిపోతే ఎట్టా...
నా మల్లెల మామా... పైపైకి వస్తే తంటా
పాపం ఈ చిన్నవాడి కొక లోపం
చిత్రం : అల్లరి వయసు (1979)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత :
నేపథ్య గానం : శోభా శేఖర్, ఆనంద్
పల్లవి :
పాపం ఈ చిన్నవాడికొక లోపం
పగలైనా రేయైనా ఆ కోరిక ఒకటే పాపం
పాపం ఈ చిన్నదానికికొక లోపం
పగలైనా రేయైనా నా కోరిక తీర్చదు పాపం... పాపం
చరణం 1 :
కలలోకి రమ్మన్నానా... తనుగానే వస్తుంది
కలలోకి రమ్మన్నానా... తనుగానే వస్తుంది
అది ఎందుకో ఏమిటో నే కోరలేదు
కౌగిలికి రా....
కౌగిలిరా రమ్మని అడిగినా రాదు
పాపం ఈ చిన్నవాడికొక లోపం
పగలైనా రేయైనా ఆ కోరిక ఒకటే పాపం... పాపం
చరణం 2 :
కౌగిలికి రానంటానా... సమయమిది కాదన్నాను
కౌగిలికి రానంటానా... సమయమిది కాదన్నాను
ఇంకెందుకీ తొందరా న్యాయమేనా
నీ దాననే...
నీదాననే... ఇప్పుడు ఎపుడైనా గానీ
పాపం ఈ చిన్నదానికొక లోపం
పగలైనా రేయైనా నా కోరిక తీర్చదు పాపం... పాపం
చరణం 3 :
మత్తుగా ఉండిపోనీ పెనవేసి పెదవి పెదవి
మనువాడనీ ముందుగా అప్పుడవునంటాను
మనసాగదు.... ఊ.. ఊ...
మనసాగదు నిముసము... నిను చేరకపోతే
లాల లాలలలాలాల... లాల లాలలలాలాల
Subscribe to:
Posts (Atom)