Showing posts with label సింహ స్వప్నం (1989). Show all posts
Showing posts with label సింహ స్వప్నం (1989). Show all posts
Sunday, February 17, 2019
కళ్లలోన నీవే గుండెలోన నీవే
చిత్రం : సింహ స్వప్నం (1989)
పల్లవి :
కళ్లలోన నీవే... గుండెలోన నీవే
మమతల గుడిలో దీపమా..మనసున మదిలె రూపమా
నువ్వు నేనొక లోకము... మనమెన్నడు వేరయ్యి ఉండము
మమతల గుడిలో దీపమా..మనసున మదిలె రూపమా
నిజమై నిలిచిన స్వప్నమా... నా బ్రతుకున వెలసిన స్వర్గమా
కళ్లలోన నీవే...గుండెలోన నీవే
మమతల గుడిలో దీపమా..మనసున మదిలె రూపమా
Subscribe to:
Posts (Atom)