Tuesday, August 21, 2012

ఒళ్ళంత వయ్యారమే పిల్లదానా

చిత్రం :  ఇద్దరూ ఇద్దరే (1976 )

సంగీతం :  చక్రవర్తి

నేపధ్య గానం :  బాలు, సుశీల

పల్లవి:ఒళ్ళంత వయ్యారమే పిల్లదానా.. 

ఒక చిన్న ముద్దియ్యవే కుర్రదానా

ఆహ..ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడా.. 

ఎవరైనా చూస్తారురా వన్నెకాడ..
అర్రెర్రెర్రె..రే ఒళ్ళంత వయ్యారమే పిల్లదానా.. 

ఒక చిన్న ముద్దియ్యవే ఓ..కుర్రదానా...

అమ్మమ్మమ్మా.. ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడా..

ఎవరైనా చూస్తారురా వన్నెకాడా..
ఆ.. ఊసులాడ.. చోటుకాదు..

ఆ చాటు ఉంది.. అందాల తోటలోన.. 

మందార చెట్టుకింద... నా ముద్దు చెల్లించవే..ఓ..ఓ..ఓ..ఓ..ఒళ్ళంత వయ్యారమే పిల్లదానా.. 

ఒక చిన్న ముద్దియ్యవే ఓ....కుర్రదానా

హ్హ..హ్హా...హ్హా..హ్హా..ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడా.. 

ఎవరైనా చూస్తారురా వన్నెకాడ..
చరణం 1:పువ్వల్లే నవ్వుతావు.. కవ్వించి కులుకుతావు..
కులుకంతా కూరవండి.. మనసారా తినిపించాలీ..ఆ...

కులుకంతా కూరవండి.. మనసారా తినిపించాలీ...హా..ఓ..ఓ..ఓరారాని వేళలోన రాజల్లే వస్తావు..ఏమేమో చేస్తావురా..అబ్బబ్బబా.. 

అందాల వాడలోన.. అద్దాల మేడలోన.. ఇద్దరమే ఉందామురా..
హో..హో..హో..ఒళ్ళంత వయ్యారమే పిల్లదానా.. 

ఒక చిన్న ముద్దియ్యవే ఓ....కుర్రదానా

అయ్యయ్యయ్యో.. ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడా.. ఎవరైనా చూస్తారురా వన్నెకాడ..చరణం 2:హో...మనసంతా మాలకట్టి.. మెడలోన వేస్తాను..హా..

మనువాడే రోజు దాక ఓరయ్యో.. ఆగలేవా..ఓ..ఓ..ఓ...అందాక ఆగలేనే.. నా వయసు ఊరుకోదే..

అందాక ఆగలేనే.. నా వయసు ఊరుకోదే..

వయ్యారి నన్నాపకే..హే..హే..హేయ్

అమ్మమ్మమ్మ.. పన్నీటి వాగు పక్క..సంపంగి తోటలోన నీదాననవుతానురా..
ఓ..ఓ..ఓ..ఓ..ఒళ్ళంత వయ్యారమే పిల్లదానా.. 

ఒక చిన్న ముద్దియ్యవే ఓ....కుర్రదానా

అమ్మమ్మమ్మా.. ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడా..ఎవరైనా చూస్తారురా వన్నెకాడా..

ఆ..ఊసులాడ.. హా..చోటు కాదు..హా.. 

చాటు ఉంది.. అందాల తోటలోన.. మందార చెట్టుకింద.. నా ముద్దు చెల్లించవే..

ఓ..ఓ..ఓ..ఓ..ఒళ్ళంత వయ్యారమే పిల్లదానా.. 

ఒక చిన్న ముద్దియ్యవే ఓ....కుర్రదానా

అమ్మమ్మమ్మా..ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడా..ఎవరైనా చూస్తారురా వన్నెకాడా..
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2403

No comments:

Post a Comment