Monday, September 10, 2012

ముత్యాల జల్లు కురిసే

చిత్రం: కథానాయకుడు (1969)
సంగీతం: టి.వి. రాజు
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: సుశీల


పల్లవి:

ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ముత్యాల జల్లు కురిసే... రతనాల మెరుపు మెరిసే...
వయసు మనసు పరుగులు తీసే... అమ్మమ్మా...

ముత్యాల జల్లు కురిసే... రతనాల మెరుపు మెరిసే...
వయసు మనసు పరుగులు తీసే... అమ్మమ్మా...

చరణం 1:

ఎనక జన్మల నా నోములన్నీ... ఇప్పుడు పండినవమ్మా..ఆ..ఆ..ఆ..
ఎనక జన్మల నా నోములన్నీ... ఇపుడు పండినవమ్మా
తనకు తానే నా రాజు నాతో....
తనకు తానే నా రాజు నాతో... మనసు కలిపేనమ్మా..

ముత్యాల జల్లు కురిసే... రతనాల మెరుపు మెరిసే
వయసు మనసు పరుగులు తీసే... అమ్మమ్మా...

చరణం 2:

ముద్దు మోమును అద్దాన చూపి... మురిసిపోయాడమ్మా..ఆ..ఆ..
ముద్దు మోమును అద్దాన చూపి... మురిసిపోయాడమ్మా
మల్లెపూల పల్లకిలోనా... ఒళ్ళు మరిచేనమ్మా...
మల్లెపూల పల్లకిలోనా... ఒళ్ళు మరిచేనమ్మా..ఆ..ఆ..

ముత్యాల జల్లు కురిసే... రతనాల మెరుపు మెరిసే
వయసు మనసు పరుగులు తీసే... అమ్మమ్మా

No comments:

Post a Comment