Monday, December 17, 2012

ఆడువారి మాటలకు

చిత్రం: ఖుషి (2001)
సంగీతం: మణిశర్మ
గీతరచయిత: ఏ.ఎం.రత్నం
నేపధ్య గానం: మురళీధర్

పల్లవి:

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే.. అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే.. అర్ధాలే వేరులే

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

చరణం 1:

అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె
అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె
చొరవ చేసి రమ్మనుచో మరియాదగా పొమ్మనిలె
చొరవ చేసి రమ్మనుచో మరియాదగా పొమ్మనిలె

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

చరణం 2:

విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టమలే
విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టమలే
తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే
తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

No comments:

Post a Comment