Wednesday, December 19, 2012

పండు పండు పండు

చిత్రంఘరానా మొగుడు (1992)
సంగీతంకీరవాణి
గీతరచయితభువనచంద్ర
నేపధ్య గానంబాలుచిత్ర

పల్లవి:

పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు
ఎర్ర రంగునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు
వాత్సాయణ లిఖించు నాయనా లవ్వంగి మొగ్గ తుంచి లవ్ లవ్ లవ్ లవ్
సిగ్గేసినా చెసేది చెయ్యనా శుభస్య శీఘ్రమింక Now Now Now Now
హే... Love Me Now పండు పండు
పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు
ఎర్ర రంగునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు

చరణం 1:

మొగ్గలేసె బుగ్గపండు నక్కి చూసె నిమ్మపండు
ఖుషీగా ఇస్తే వస్తా కాసుకో
అంత ఆశ అమ్మపండు ఇచ్చుకుంటే మల్లెచెండు
మరింటో తంట మూడే మార్చుకో
లిప్పూ లిప్పు ఫ్రెండ్‌షిప్పు చేసిన రోజే రెచ్చిపో
హిప్పూ హిప్పు జంచెక్కలాడిన వేళే సొక్కిపో
వాల్మీకిలా తరించి రాయనా వరాల మొగ్గ మీటి లవ్ లవ్ లవ్ లవ్
ప్రేమాయణం పసెంతో చూడనా నట్టింట లగ్గమెట్టి Now Now Now Now
హే...crush me now

పండు పండు పండు ఎర్రపండు
పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు
ఎర్ర రంగునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు

చరణం 2:

జబ్బు చేసె జామ పండు ఒత్తిగిల్లే అత్తి పండు
సపోటా పోటీ పెట్టా చూసుకో
దాచుకుంటే దోస పండు దోచుకుంటా దొంగ పండు
లఫాటా వేట నేడే కాసుకో
పండే పండు పండక్కి ఇస్తా ప్రాణం తీయకు
దక్కే పండు దమ్మెంతో చూస్తా పాఠం నేర్పకు
ఓర్నాయనా సుఖించి రాయనా సుఖాల భారతాన్ని now now now now
లవ్ సాగరం మధించి తీయనా మజాల అమృతాన్ని లవ్ లవ్ లవ్ లవ్
హే... Give Me Now పండు పండు

పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు
ఎర్ర రంగునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు
వాత్సాయణా లిఖించు నాయనా లవ్వంగి మొగ్గ తుంచి లవ్ లవ్ లవ్ లవ్
సిగ్గేసినా చెసేది చెయ్యనా శుభస్య శీఘ్రమింక Now Now Now Now
హే... Love Me Now పండు పండు
పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు
ఎర్ర రంగునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు
పండు... పండు... యాపిల్ దాని పేరు
పండు... పండు... యాపిల్ దాని పేరు

No comments:

Post a Comment