చిత్రం: కొబ్బరి బోండం (1991) సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి నేపధ్య గానం: బాలు, చిత్ర పల్లవి: చల్ల చల్లని గాలుల్లో...సాయం సమయంలో సరసాలాడే మల్లెల జల్లుల్లో...ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే...ఊ అనమంది ఉల్లాసం చల్ల చల్లని గాలుల్లో...సాయం సమయంలో సరసాలాడే మల్లెల జల్లుల్లో...ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే...ఊ అనమంది ఉల్లాసం ఉసిగోల్పింది సల్లాపం... చరణం 1: ఆహ ఆహ ఈ హాయి...నూరేళ్ళు నీదోయి ఎద ఎద కలిసే ఏకాంతంలో...కౌగిలి రాగంలో అందాల అమ్మాయ్యి..అందియ్యి నీ చేయి పెదవులు కలిసి జతగా వేసే...ముద్దుల తాళంలో కొబ్బరి బోండాం ...లబ్జు లకోరీ.. మోహవేశంలో ...ప్రేమానందంలో ఏదేదో ...ఏమేమో...చక్కిలి గింతల చలి చలి గిలి గిలి..లల.ల.లా... చల్ల చల్లని గాలుల్లో...సాయం సమయంలో సరసాలాడే మల్లెల జల్లుల్లో...ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే...ఊ అనమంది ఉల్లాసం ఉసిగోల్పింది సల్లాపం... చరణం 2: ఓహొ హో వయ్యారి...ముద్దొచ్చే సింగారి సృష్టి రహస్యం భేదించాలి...శోభన రాత్రుల్లో మౌనాలా తీరానా...గారాలా మారాలా మన్మధబాణం సంధించాలి...యవ్వన వీధుల్లో మధువుల మధనం...మదనుడి శరణం సాగే శృంగారం...ఊగే సింగారం ఉయ్యాల... జంపాల...గంధపుతూతల సుందరి సొగసుకు...తపన వరసల తకధిమి... ధిమితక చల్ల చల్లని గాలుల్లో...సాయం సమయంలో సరసాలాడే మల్లెల జల్లుల్లో...ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే...ఊ అనమంది ఉల్లాసం ఉసిగోల్పింది సల్లాపం... | |
Thursday, December 6, 2012
చల్ల చల్లని గాలుల్లో
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment