చిత్రం: చండీరాణి (1953) సంగీతం: విశ్వనాథన్, రామ్మూర్తి గీతరచయిత: సముద్రాల నేపధ్య గానం: ఘంటసాల, భానుమతి పల్లవి: ఓ తారకా.. ఓ.. ఓ జాబిలీ ..ఓ.. ఓ తారకా.. నవ్వులేల.. ననూగనీ ఓ తారకా నవ్వులేల ననూగనీ ఓ తారకా నవ్వులేల ననూగనీ అందాలు చిందెడి చందమామ నీవని అందాలు చిందెడి చందమామ నీవని ఓ జాబిలీ ..ఓ.. ఆ తారక నవ్వునోయి నినూగనీ చరణం 1: వినువీథిలోని తారాకుమారీ దరిజేరనౌనా ఈ చందమామా చేరువే తారా రేరాజుకు.. ఊ.. ఆ తారకా నవ్వునోయి నినూగనీ అందాలు చిందెడి చందమామ నీవని ఓ జాబిలీ.. ఓ.. ఆ తారకా నవ్వునోయి నినూగనీ చరణం 2: మనోగాథ నీతో నివేదించలేను నివేదించకున్నా.. జీవించలేను ఊ... నెరజాణవేలే ఓ జాబిలీ ఓ.. ఆ తారకా నవ్వునోయి నినూగనీ అందాలు చిందెడి చందమామ నీవని ఓ జాబిలీ.. ఓ.. ఆ తారకా నవ్వునోయి నినూగనీ చరణం 3: తొలిచూపులోని సంకేతమేమో చెలినవ్వులోని ఆ శిల్పమేమో... నీ నవ్వు వెన్నెలే ఓ జాబిలీ..ఓ ఆ తారకా నవ్వునోయి నినూగనీ అందాలు చిందెడి చందమామ నీవని ఓ జాబిలీ.. ఓ.. ఆ తారకా నవ్వునోయి నినూగనీ | |
Sunday, January 20, 2013
ఓ తారకా
Labels:
ఘంటసాల,
చండీరాణి (1953),
భానుమతి,
రామ్మూర్తి,
విశ్వనాథన్,
సముద్రాల
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment