Sunday, August 11, 2013

నా చందమామ నీవె భామా


చిత్రం:  పాండవ వనవాసం (1965)
సంగీతం:  ఘంటసాల
గీతరచయిత:  సముద్రాల (సినియర్)
నేపధ్య గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి: 

ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ

నా చందమామ నీవె భామా తారలే ఆన
నీ నీడనే నా ప్రేమసీమా ఆ...
నీ నీడనే నా ప్రేమసీమా..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నా చందమామ నీవె భామా తారలే ఆన
నీ నీడనే నా ప్రేమసీమా ఆ...
నీ నీడనే నా ప్రేమసీమా..

చరణం : 1


నీ కంఠ వీణా..  రాగాలు తీయా...
నీ కన్నుదోయీ... మోహాలు పూయా...
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ కంఠ వీణా రాగాలు తీయా...
నీ కన్నుదోయీ... మోహాలు పూయా...

నీ పాద మంజీరాల నా ప్రేమ మ్రోయా 
నీ పాద మంజీరాల నా ప్రేమ మ్రోయా
నటియించరావే మెరుపుతీగా.. హాయిగా... ఆఅ ఆ ఆ ఆ అ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ


నా చందమామ నీవె భామా తారలే ఆన
నీ నీడనే నా ప్రేమసీమా ఆ...
నీ నీడనే నా ప్రేమసీమా..

చరణం :2
ఓ.. ఓ.. ఓ..

ఎలకోయిల గొంతుమూయ ఎలుగెత్తి పాడవే
ఆ అ అ అ అ అ అ అ
వనమయూరి పరువు మాయ వలపు నాట్యమాడవే
అడుగడుగున లయలు కులికి  హొయలు చిలికి ఏలవె
ప్రేమ మథుర శిల్ప చిత్ర రేఖా...  శశిరేఖా
ఆ అ అ అ అ అ అ అ 

No comments:

Post a Comment