Wednesday, August 7, 2013

హిమగిరి సొగసులు


చిత్రం: పాండవ వనవాసం (1965)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

    హిమగిరి సొగసులు....మురిపించును మనసులు..
    హిమగిరి సొగసులు.....మురిపించుని మనసులు..
    చిగురించునేవో ఏవో ఊహలు...

చరణం 1:

    యోగులైనా మహాభోగులైనా..మనసుపడే మనోజ్ఞసీమ....
    అ..అ..అ..అ...అ..అ..అ..
    యోగులైనా మహాభోగులైనా..మనసుపడే మనోజ్ఞసీమ....
    సురవరులు సరాగాల చెలుల
    కలిసి, సొలిసే అనురాగసీమ...

చరణం 2:

    ఈ గిరినే ఉమాదేవి హరుని, సేవించి తరించేనేమో....
    అ అ అ అ...ఈ గిరినే ఉమాదేవి హరుని , సేవించి తరించెనేమో..
    సుమశరుడు రతీదేవి జేరి, అ అ అ అ అ అ అ ఆ
    సుమశరుడు రతీదేవి జేరి...
    కేళీ... తేలి... లాలించెనేమో...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=578

No comments:

Post a Comment