Monday, August 5, 2013

కలిసే కళ్ళలోనా


చిత్రం:  నోము (1974)

సంగీతం:  సత్యం

గీతరచయిత:  దాశరథి

నేపథ్య గానం:  బాలు, సుశీల



పల్లవి :


కలిసే కళ్ళలోనా... కురిసే పూల వానా

విరిసెను ప్రేమలు హృదయానా


కలిసే కళ్ళలోనా… కురిసే పూల వానా

విరిసెను ప్రేమలు హృదయానా


కలిసే కళ్ళలోనా…


చరణం : 1


పెరిగీ తరిగేను నెలరాజూ…  వెలుగును నీ మోము ప్రతి రోజూ

పెరిగీ తరిగేను నెలరాజూ…  వెలుగును నీ మోము ప్రతి రోజూ

ప్రతి రేయీ పున్నమిలే నీతో ఉంటే…



 కలిసే కళ్ళలోనా…  కురిసే పూల వానా

విరిసెను ప్రేమలు హృదయానా


కలిసే కళ్ళలోనా…


చరణం : 2



ఎదురుగ చెలికాణ్ణి చూచానూ... ఎంతో పులకించి పోయానూ

ఎదురుగ చెలికాణ్ణి చూచానూ... ఎంతో పులకించి పోయానూ

ఈ పొందు కలకాలం నే కోరేనూ…



కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా

విరిసెను ప్రేమలు హృదయానా


కలిసే కళ్ళలోనా…


చరణం : 3


కౌగిలి పిలిచేను ఎందుకనీ... పెదవులు వణికేను దేనికనీ

కౌగిలి పిలిచేను ఎందుకనీ... పెదవులు వణికేను దేనికనీ

మనలోని పరువాలు పెనవేయాలనీ



కలిసే కళ్ళలోనా... కలిసే కళ్ళలోనా

కురిసే పూల వానా… కురిసే పూల వానా

విరిసెను ప్రేమలు హృదయానా .....

లాలాలలలా... లాలాలాలలా



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4604

No comments:

Post a Comment