చిత్రం: నీరాజనం (1988)
సంగీతం: ఓ.పి. నయ్యర్
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, జానకి
పల్లవి :
ఆ..హాహాహా..ఆ..హాహాహా
ఓహో ఓహో ఓహో
నిను చూడక నేనుండలేనూ..ఊ..
నిను చూడక నేనుండలేనూ
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే..ఏ
నిను చూడక నేనుండలేనూ..ఊ..
నిను చూడక నేనుండలేనూ
చరణం 1 :
ఆ..హాహాహా..ఆ..హాహాహా
ఆ..హాహాహా ఓ హోహో
ఆ..హాహాహా ఓ హోహో
ఓ హోహో ఆ..హాహాహా
ఏ హరివిల్లు విరబూసినా
నీ దరహాసమనుకుంటినీ
ఏ చిరుగాలి కదలాడినా
నీ చరణాల శృతి వింటినీ
నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో
నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో
నిను చూడక నేనుండలేనూ
నిను చూడక నేనుండలేనూ
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే..ఏ
నిను చూడక నేనుండలేనూ..ఊ..
నిను చూడక నేనుండలేనూ
చరణం 2:
ఓ హోహో ఆ..హాహాహా
ఆ..హాహాహా..ఆ..హాహాహా
ఆ..హాహాహా..ఆ..హాహాహా
ఆ..హాహాహా ఓ హోహో
నీ జతగూడి నడియాడగా
జగమూగింది సెలయేరుగా
ఒక క్షణమైన నిను వీడినా
మది తొణికింది కన్నీరుగా
మన ప్రతి సంగమం
ఎంత హృదయంగమం
మన ప్రతి సంగమం
ఎంత హృదయంగమం
నిను చూడక నేనుండలేనూ..ఊ..
నిను చూడక నేనుండలేనూ
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే..ఏ
నిను చూడక నేనుండలేనూ
నిను చూడక నేనుండలేనూ
నిను చూడక నేనుండలేనూ..ఊ..
నిను చూడక నేనుండలేనూ
ఈ గీత రచన చేసింది డా. సి.నారాయణ రెడ్డి గారు అనుకుంటాను. సరి చూడగలరు.
ReplyDeleteThanks Mahesh gaaru for correcting.
DeleteThis comment has been removed by the author.
DeleteIf you don’t mind one more please — “నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో”.
ReplyDeleteమహేష్ గారు! చాలా థాంక్స్ అండి. సాహితీపరంగా దొర్లుతున్న ఈ పొరపాటులను మా దృష్టికి తీసుకొస్తొనందుకు మీకు అభినందనలు. మేము వెంటనే సరిదిద్దుతాము. :)
Delete