Friday, March 14, 2014

జయ జగదీశ హరే

చిత్రం :  భక్త జయదేవ (1961)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : జయదేవ
నేపధ్య గానం : ఘంటసాల



పల్లవి:

ప్రళయ పయోధిజలే ధృతవా నసి వేదం
విహితవహిత్ర చరిత్రమ ఖేదం
కేశవా...ఆ..
కేశవా... ధృత మీన శరీర
కేశవా... ధృత మీన శరీర..
జయ జగదీశ హరే.. కృష్ణా.. జయ జగదీశ హరే..

క్షితిరతి విపులతరే త తిష్ఠతి పృష్ఠే
ధరణి ధరణకిణ చక్ర గరిష్ఠే
కేశవా ధృత కఛ్చప రూపా.....
జయ జగదీశ హరే.... జయ జగదీశ హరే..

వసతి దశనశిఖరే ధరణీ తవ లగ్నా
శశినికళంకలేవ నిమగ్నా
కేశవా...ధృత సూకరరూప...జయ జగదీశ... హరే...
జయ జగదీశ... హరే...

చరణం 1:

తవ కర కమలే నఖమాద్భుత శృంగం
దళిత హిరణ్యకశిపు తను భృంగం
కేశవ.. ధృత నరహరిరూప...
జయ జగదీశ... హరే... జయ జగదీశ... హరే...

ఛలయసి విక్రమణే బలి మాద్భుత వామన
పదనఖ నీరజ నితజనపావన
కేశవ... ధృత వామనరూప... 
జయ జగదీశ హరే...జయ జగదీశ..హరే ...

క్షత్రియ రుధిరమయే జగదపగతపాపం
స్నపయసి పయసి శమిత భవతాపం
కేశవా ధృత భృగుపతిరూప...
జయ జగదీశ హరే... జయ జగదీశ హరే...

చరణం 2:

వితరసి దీక్షురణే దిక్పతి కమనీయం
దశముఖమౌళిబలిం రమణీయం
కేశవా ధృత రామశరీర ...ఆ...
కేశవా ధృత రామశరీర ...ఆ...
జయ జగదీశ హరే ...  జయ జగదీశ.. హరే...

వహసి వపుషి విశదే వసనం జలధాబం
హలహతిభీతి మిళిత యమునాభం
కేశవ... ధృత హలధరరూప...
జయ జగదీశ హరే... జయ జగదీశ  హరే... 


నిన్దసి యఙ్నవిధేరహహ శ్రుతిజాతం
సదయ హృదయ దర్షిత పశుఘాతం
కేశవ...  ధృత బుద్ధశరీర...
జయ జగదీశ  హరే... జయ జగదీశ  హరే

చరణం 3:

మ్లేఛ్చని వహనిధనే కరయసి కవాలం
ధుమకేతు మివ కిమపి కరాలం
కేశవా... ఆ..ఆ.ఆ.ఆ......
కేశవా... ధృత కల్కిశరీరా ...
జయ జగదీశ హరే.... జయ జగదీశ  హరే...


శ్రీ జయదేవకవే రిద ముదిత ముదారం
శృణు శుభదం సుఖదం భవసారం
కేశవ...ధృతదశవిధరూప....
జయ జగదీశ...హరే... జయ జగదీశ హరే....


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8305

No comments:

Post a Comment