చిత్రం : సిరివెన్నెల (1986) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : సిరివెన్నెల నేపధ్య గానం : బాలు, ఆనంద్, సుశీల
పల్లవి :
పాటల్లో పాడలేనిదీ నోటి మాటల్లో చెప్పలేనిదీ నీ గుండెల్లో నిండి వున్నదీ ఈ బండల్లో పలుకుతున్నదీ పాటల్లో పాడలేనిదీ నోటి మాటల్లో చెప్పలేనిదీ నీ గుండెల్లో నిండి వున్నదీ ఈ బండల్లో పలుకుతున్నదీ
నీ ఆర్టు చూసి హార్టు బీటు రూటు మార్చి కొట్టుకుంటు ఆహా ఓహో అంటున్నదీ.. అది ఆహా ఓహో అంటున్నదీ
చరణం 1 :
ఈ ఇలలోనా శిలపైన కొలువైనా వాణి ఈ ఇలలోనా శిలపైన కొలువైనా వాణి వరవీణ మృదుపాణి వనరుహ లోచను రాణి వరవీణ మృదుపాణి వనరుహ లోచను రాణి
రాసలీలా.. రాధహేల రాసలీలా.. రాధహేల రసమయమై సాగు వేళా
తరుణుల తనువులు వెన్నెల తరగలుగా ఊగు వేళా నురుగులు పరుగులుగా సాగే యమునా నది ఆగు వేళ
నింగినేలా వాగూ వంకా చిత్రంగా చిత్తరువాయే నింగినేలా వాగూ వంకా చిత్రంగా చిత్తరువాయే నల్లనయ్యా.. పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా లా లా లా లా లా...
No comments:
Post a Comment